Pacer Ashok Dinda was hit on the head during a practice game at the Eden Gardens in Kolkata. A CT scan was done and doctors said that the cricketer was fine.
#ashokdinda
#head
#edengardens
#kolkata
#vksingh
#ipl
#syedmushtaqalitrophy
#ctscan
#practicematch
#firstaid

టీమిండియా పేసర్ అశోక్ దిండా గాయపడ్డాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సోమవారం జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో అశోక్ దిండా బౌలింగ్ చేస్తుండగా.. బ్యాట్స్‌మెన్ కొట్టిన బంతి నేరుగా వచ్చి అతడి ముఖానికి తాకింది. దీంతో ఆశోక్ దిండా పిచ్‌పైనే కూలబడ్డాడు.